Breaking News

బుల్లితెర నటుడి నిశ్చితార్థం.. వీడియో వైరల్‌

Published on Sat, 09/02/2023 - 15:57

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించిన మానస్‌ బుల్లితెరపైనా సత్తా చాటాడు. బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్‌ అయ్యాడు. గేమ్‌ పరంగానే కాకుండా మెచ్యూర్డ్ థింకింగ్‌తో అటు కుటుంబ ప్రేక్షకుల్ని, ఇటు యువతని అమితంగా ఆకట్టుకున్నాడు. సీరియల్స్‌, సాంగ్స్‌, సినిమాలు చేస్తున్న మానస్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శ్రీజ నిశ్శంకర్‌ రావుతో పెళ్లికి రెడీ అయ్యాడు.

తాజాగా వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కాబోయే భార్య మెడలో పూల మాల వేసి మురిసిపోయాడు మానస్‌. ఆమెతో కలిసి నడుస్తూ.. నిండునూరేళ్లు కలిసి ప్రయాణించబోతున్నామని చెప్పకనే చెప్పాడు. ఈ ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు తన బెస్ట్‌ఫ్రెండ్స్‌ కాజల్‌, సన్నీ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఈమేరకు పలు ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

చదవండి:  సర్‌ప్రైజ్‌ ఇచ్చిన జైలర్‌... ఓటీటీ డేట్‌ కన్ఫామ్‌, కానీ ప్లాట్‌ఫామ్‌ మారింది.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)