సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్‌ మూవీ

Published on Fri, 06/14/2024 - 10:55

దెయ్యాన్ని చూసి భయపడే కథలు చాలానే ఉన్నాయి. కానీ దెయ్యాన్ని ఇష్టపడి, తనతో ప్రేమలో పడటం ఎప్పుడైనా చూశారా? అలాంటి కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా లవ్‌ మీ: ఇఫ్‌ యూ డేర్‌. టీజర్‌, ట్రైలర్‌తో బాగుందనిపించిన ఈ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్‌డ్‌ టాక్‌ అందుకున్న ఈ చిత్రం పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

తాజాగా ఈ మూవీ ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రత్యక్షమైంది. కేవలం మూడు వారాల్లోనే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. హారర్‌ సినిమాలను ఇష్టపడేవారు వెంటనే సినిమాపై ఓ లుక్కేయండి..

కథేంటంటే..
అర్జున్‌ (ఆశిష్‌), ప్రతాప్‌ (రవికృష్ణ) యూట్యూబర్స్‌. మూడనమ్మకాలపై జనాల్లో ఉన్న అపోహలను పోగొట్టేలా వీడియోలు తీస్తూ ఉంటారు. ఓసారి ప్రతాప్‌.. తమ ఊరిలో జరిగిన మిస్టరీ ఛేదించాలని దానిపై ఇన్వెస్టిగేషన్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ అపార్ట్‌మెంట్‌లో దెయ్యం ఉందని, అక్కడికి వెళ్లినవారిని అది చంపేస్తుందని తెలుసుకుంటాడు. అది విన్న అర్జున్‌.. ఒక్కడే ఆ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్తాడు. తర్వాత ఏం జరిగిందన్నది ఓటీటీలో చూసి తెలుసుకోవాల్సిందే!

 

చదవండి: హత్యపై దర్శన్‌ కుమారుడు కామెంట్‌.. కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)