Breaking News

అబ్బాయి నుంచి అమ్మాయిగా.. ‘లైఫ్‌.. ఎ ట్రూ బ్లెస్సింగ్‌’

Published on Tue, 09/07/2021 - 07:35

‘‘లైఫ్‌.. ఎ ట్రూ బ్లెస్సింగ్‌’ షార్ట్‌ ఫిలిం చూసి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌గారు ‘చాలా బాగుంది. అమ్మాయి పాత్ర పెద్ద బోనస్‌’ అన్నారు. అలాగే డైరెక్టర్‌ మారుతిగారు కూడా ‘మంచి ప్రయత్నం... బాగుంది’ అన్నారు. ఆ ఇద్దరి ప్రశంసలను మరచిపోలేను’’ అని రుత్విక్‌ రెడ్డి అన్నారు. విజయ్‌ దాస్‌ దర్శకత్వంలో రుత్విక్‌ రెడ్డి స్త్రీ పురుష పాత్రల్లో నటించిన షార్ట్‌ ఫిలిం ‘లైఫ్‌.. ఎ ట్రూ బ్లెస్సింగ్‌’. శ్రీలతా రెడ్డి నిర్మించిన ఈ షార్ట్‌ ఫిలింని డైరెక్టర్‌ మారుతి విడుదల చేశారు.

రుత్విక్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నాకు నటన అంటే ఇష్టం. న్యూయార్క్‌లో రెండేళ్లు నటనలో శిక్షణ తీసుకున్నాను. తొలి ప్రయత్నంగా ‘లైఫ్‌.. ఎ ట్రూ బ్లెస్సింగ్‌’ షార్ట్‌ ఫిలిం చేశా. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులతో పాటు లింగ మార్పిడి అనేది ప్రకృతికి విరుద్ధం అనీ, చిన్న విషయాలకే భయపడి ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్‌ కాదనే విషయాలను చూపించాం. నా షార్ట్‌ ఫిలిం బాగుందని ఫోన్లు చేయడంతో పాటు కామెంట్లు పెడుతుండటం  హ్యాపీ. ఇటీవల కొన్ని సినిమా కథలు విన్నాను. నా నటనతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు.

చదవండి : విజయ్‌ను కలిసి షణ్ముక ప్రియ, లైగర్‌ ఓ పాట పాడే అవకాశం
ఆ ట్విస్ట్‌ తెలిసి వావ్‌ అనుకున్నా!


 


 

Videos

ఏపీలో రాక్షస పాలన నడుస్తోంది

BRS సంచలన ప్రకటన.. బాయ్ కాట్ ABN

2026 పద్మ పురస్కారాలు.. ప్రకటించిన కేంద్రం

ఇరాన్ లో టెన్షన్ టెన్షన్ ఏ క్షణమైనా యుద్ధం..

జోగి రమేష్ ను కలిసిన YSRCP నేతలు

ఈసారి వెంకీ, రానా కాంబోతో వస్తోన్న రావిపూడి..!

కౌన్ కిస్కా గొట్టం..

పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన

హోటల్ రూమ్ 114.. యువతిని రప్పించి రేప్

కూటమిపై వైఎస్సార్సీపీ నేతలు ఫైర్

Photos

+5

తెలుగు సీరియల్ నటి కూతురి బారశాల (ఫొటోలు)

+5

కాంతార బ్యూటీ 'సప్తమి గౌడ' పదేళ్ల సినీ జర్నీ స్పెషల్‌ ఫోటోలు

+5

మ్యాడ్‌ నటి 'రెబా జాన్‌' ట్రెండింగ్‌ ఫోటోలు

+5

తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)

+5

కొండల్లో తిరిగేస్తున్న తేజస్విని (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జనవరి 25- ఫిబ్రవరి 01)

+5

ఫారిన్ ట్రిప్‌లో 'ఓజీ' బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

వాలుజడతో వయ్యారంగా ప్రియాంక జైన్ (ఫొటోలు)

+5

ముద్దుగుమ్మలు ఒకేచోటు.. మాజీ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భారీ అగ్ని ప్రమాదం (ఫోటోలు)