Breaking News

లయ కూతుర్ని చూశారా? ఎంత పెద్దగా అయిపోయిందో! సినిమాల్లో..

Published on Thu, 06/26/2025 - 11:31

చైల్డ్‌ ఆర్టిస్ట్‌ నుంచి హీరోయిన్‌గా రాణించింది లయ (Actress Laya Gorty). శివరామరాజు, నీ ప్రేమకై, ప్రేమించు, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా.. ఇలా బోలెడు సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ, కన్నడ భాషల్లోనూ యాక్ట్‌ చేసింది. కొన్నేండ్ల క్రితమే సినిమాలకు గుడ్‌బై చెప్పి అమెరికాలో సెటిలైన లయ తమ్ముడు చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది.

తమ్ముడుతో రీఎంట్రీ
నితిన్‌ ప్రధాన పాత్రలో నటించిన తమ్ముడు సినిమాలో లయ అక్కగా నటించింది. వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ, స్వసికా విజయన్, బేబీ శ్రీరామ్‌ కీలక పాత్రలు పోషించారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 4న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఇన్నాళ్లు లయ సినిమాలకు దూరంగా ఉందే కుటుంబం కోసం! అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంది. సరైన సమయం వచ్చేదాకా ఆగి ఇన్నాళ్లకు రీఎంట్రీకి రెడీ అయింది. తాజాగా లయ ఇంట గ్రాండ్‌ ఫంక్షన్‌ జరిగింది. 

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా శ్లోక..
ఆమె కూతురు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలను లయ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. హ్యాపీ బర్త్‌డే మై శ్లోక ప్రిన్సెస్‌.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నా లిటిల్‌ సన్‌షైన్‌కు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అని క్యాప్షన్‌ జోడించింది. ఇది చూసిన అభిమానులు లయ కూతురికి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తున్నారు. శ్లోక.. అమర్‌ అక్బర్‌ ఆంటోని మూవీలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది. అఖండ 2లోనూ శ్లోక భాగమైనట్లు ఆమధ్య ఓ రూమర్‌ తెగ వైరలయింది.

 

 

చదవండి: నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్‌ చేశారో చూశారా?: సింగర్‌

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)