Breaking News

దర్శకుడు కేఎస్ రవికుమార్ ఇంట విషాదం

Published on Thu, 12/05/2024 - 12:26

ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ తల్లి రుక్మిణి (88) కన్నుమూశారు. తమిళ చిత్రసీమలో కమర్షియల్‌ కింగ్‌గా పేరు తెచ్చుకున్న  కేఎస్‌ రవికుమార్‌. 1990ల నుంచి ఎన్నో మాస్ కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. కోలీవుడ్‌లో టాప్‌ హీరోలతో సినిమాలు చేసిన ఆయన టాప్‌ దర్శకుడిగా గుర్తింపు పొందారు.

కేఎస్ రవికుమార్ తల్లి రుక్మిణి అనారోగ్యంతో మరణించారని తెలుస్తోంది. ఆమె  మృతదేహాన్ని చెన్నైలోని చిన్నమలై ప్రాంతంలోని దర్శకుడు కేఎస్ రవికుమార్ నివాసంలో ఉంచారు. గురువారం మధ్యాహ్నం 2:30గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తన తల్లి మరణించినట్లు సోషల్‌మీడియాలో ఆయన ప్రకటించిన తర్వాత  పలువురు సినీ  ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.  రుక్మిణి అమ్మాళ్ మృతదేహానికి వారు నివాళులు అర్పిస్తున్నారు.

కె.ఎస్.రవికుమార్. 1990లో వచ్చిన 'పురియాద పూజ' తమిళ్‌ సినిమాతో తన జర్నీ ప్రారంభించారు. కోలీవుడ్‌లో రజనీకాంత్, కమల్, శరత్‌కుమార్ వంటి స్టార్‌ హీరోలతో  ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. తెలుగులో బాలకృష్ణతో జైసింహా,రూలర్‌ వంటి సినిమాలకు దర్శకుడిగా ఆయన పనిచేశారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)