Breaking News

డాన్‌తో జోడీ?

Published on Thu, 04/24/2025 - 06:07

బాలీవుడ్‌ కొత్త డాన్  రణ్‌వీర్‌ సింగ్‌ సరసన కృతీసనన్  నటించనున్నారా? అంటే  అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. బాలీవుడ్‌ ‘డాన్ ’ ఫ్రాంచైజీలో రూపొందనున్న కొత్త చిత్రం ‘డాన్  3’. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఫర్హాన్  అక్తర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించను న్నారు. రితేష్‌ సిద్వానీ, ఫర్హాన్  అక్తర్‌ నిర్మించనున్న ఈ మూవీని 2023 ఆగస్టులోనే ప్రకటించారు. కానీ, వివిధ కారణాల వల్ల ఈ చిత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ వేసవి నుంచి షూటింగ్‌ను స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారు. 

అయితే ఈ సినిమాలో తొలుత హీరోయిన్ గా కియారా అద్వానీని ఎంపిక చేసుకున్నారు మేకర్స్‌. కానీ, ప్రస్తుతం ఆమె గర్భిణిగా ఉండటంతో ఈ మూవీలో హీరోయిన్ గా కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ‘డాన్  3’ కోసం కొత్త హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో పడ్డారు ఫర్హాన్  అక్తర్‌. అందులో భాగంగా ఇటీవల శర్వారీ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా కృతీసనన్  పేరు బాలీవుడ్‌లో వినిపిస్తోంది. మరి.. ‘డాన్  3’ లో రణ్‌వీర్‌ సింగ్‌ సరసన కృతీసనన్  కనిపిస్తారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. కాగా హిందీలో వచ్చిన ‘డాన్ ’ (2006), ‘డాన్  2’ (2011) సినిమాల్లో షారుక్‌ ఖాన్  హీరోగా, 1978లో వచ్చిన 
‘డాన్ ’లో అమితాబ్‌ బచ్చన్  హీరోగా నటించిన విషయం తెలిసిందే.  

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు