Breaking News

నాలాగే సుకుమార్ కూడా దాన్నే నమ్ముకున్నారు.. అందుకే స్టార్ అయ్యాడు: రాఘవేంద్రరావు

Published on Sun, 07/06/2025 - 16:19

అమెరికాలో టాలీవుడ్ సినీతారలు సందడి చేశారు. యూఎస్‌లో జరుగుతున్న నాట్స్‌ 2025 కార్యక్రమానికి పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ డైరెక్టర్స్ సుకుమార్‌, రాఘవేంద్రరావు, అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్రరావు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు.

దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. 'ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా 50 ఏళ్ల దర్శక ప్రస్థానం.  నేను పరిచయం చేసిన బన్నీ, శ్రీలీల ఇక్కడ ఉన్నందుకు ఆనందంగా ఉంది. సుకుమార్‌కు నాకు కామన్‌గా ఒక పోలిక ఉంది. అదేంటంటే గడ్డం. అడవిరాముడు, అన్నమయ్య. నేను అడవి రాముడులో అడవిని నమ్ముకున్నా. నువ్వు పుష్ప సినిమాలో అడవిని నమ్ముకున్నావ్. స్టార్ డైరెక్టర్ అ‍య్యావ్. బన్నీని స్టార్‌హీరోను చేశావ్. శ్రీలీల సైతం దెబ్బలు పడతాయి అంటూ అందరిని అలరిస్తోందని' ఆయన అన్నారు.
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)