లగ్జరీ సూపర్ కారు కొన్న అజిత్ కుమార్.. ధర కోట్ల పైమాటే!

Published on Wed, 08/13/2025 - 21:10

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలతో పాటు కార్ రేసింగ్‌లోనూ దూసుకెళ్తున్నారు. అటు సినిమాలు.. ఇటు రేసింగ్‌ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇక లగ్జరీ కార్లు కొనుగోలు చేయడమంటే కూడా ప్రాణం. ఇప్పటికే ఆయన గ్యారేజ్‌లో ఇంటర్నేషనల్ బ్రాండ్‌ కార్లు చాలానే ఉన్నాయి. తాజాగా మరో హై ఎండ్‌ లగ్జరీ కారును తన గ్యారేజీకి జతచేశారు. ప్రముఖ షెవర్లే కంపెనీకి చెందిన కార్వెట్‌ సీ8-జడ్‌06ని కారును ఆయన కొనుగోలు చేశారు. 

అయితే ఈ ఆధునాతన సౌకర్యాలు కలిగిన కారు ధర దాదాపు రూ.1.40 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా... ఈ సూపర్‌కారును దుబాయ్‌లోని షోరూమ్‌ నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక సినిమాల విషయానికొస్తే అజిత్ కుమార్‌ ప్రస్తుతం షూటింగ్స్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చారు. గుడ్ బ్యాడ్ ‍అగ్లీ సూపర్ హిట్ తర్వాత వేకేషన్‌కు వెళ్లారు. తన భార్యతో కలిసి విదేశాల్లో చిల్ అవుతున్నారు. కొత్త ఏడాదిలో విదాముయార్చి మూవీతో అభిమానులను అలరించిన అజిత్‌.. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన గుడ్ బ్యాడ్ అగ్లీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)