Breaking News

11 ఏళ్లకే బాలనటిగా ఎంట్రీ.. సీరియల్స్‌ నుంచి సినిమాలవైపు..

Published on Sun, 07/30/2023 - 08:12

బాలనటిగా మెప్పించి నటిగా మారిన మరో తెలుగు టాలెంట్‌.. ప్రణవి మానుకొండ. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మొదలైన ఆమె జర్నీ.. సీరియల్స్‌తో సాగి సినిమాకు చేరుకుంది. ఆ వివరాలు.. 

హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన ప్రణవి.. పదకొండేళ్ల వయసులో బాలనటిగా వెండితెర ఎంట్రీ ఇచ్చింది. 
‘రొటీన్‌ లవ్‌స్టోరీ’, ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాల్లో చిన్నప్పటి హీరోయిన్‌గా కనిపించి బాగా ఫేమస్‌ అయింది. 
చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇటు సినిమాల్లోనూ, అటు సీరియల్స్‌లోనూ బిజీగా ఉండేది. ‘పసుపు కుంకుమ’, ‘సూర్యవంశం’, ‘ఎవరే నువ్వు మోహినీ’, ‘గంగ మంగ’ లాంటి సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

సోషల్‌ మీడియాలోనూ టిక్‌ టాక్‌ వీడియోలు, రీల్స్‌ చేస్తూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. 
ఆమధ్య సింగర్‌ నోయల్‌తో కలసి ‘హస్లర్‌ (Hustler)’ అనే వీడియో సాంగ్‌లో నటించింది. ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాల మీద చేసిన వీడియో సాంగ్‌ ఇది. బాగా వైరలై సోషల్‌ మీడియాలో ప్రణవి క్రేజ్‌ మరింత పెరిగింది. 
‘స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ప్రణవి. 

సీరియల్స్‌ షెడ్యూల్స్‌ వల్ల సినిమాలు చేయలేదు. ఇక నుంచి మాత్రం నా దృష్టి అంతా వెండితెర మీదే!
 – ప్రణవి మానుకొండ 

చదవండి: అన్నింటిలో టాప్‌.. కానీ కుటుంబం వల్ల ఆత్మహత్యకు యత్నించిన హీరోయిన్‌

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)