Breaking News

పంచ్‌ ప్రసాద్‌ కిడ్నీ ఆపరేషన్‌కు నేను సాయం చేస్తా!

Published on Wed, 01/11/2023 - 19:44

పైకి నవ్వుతున్నంత మాత్రాన మనిషి సంతోషంగా ఉన్నట్లు కాదు. అందరినీ నవ్వించినంత మాత్రాన అతడికి ఏ కష్టాలూ లేవనీ కాదు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్‌ పంచ్‌ ‍ప్రసాద్‌ ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్నాడు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అతడు ఇంటి అద్దె కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పటికే చికిత్స కోసం తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టగా చివరికి అప్పులు కూడా చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పటికీ అతడి ఆరోగ్యం కుదుటపడలేదు. పంచ్‌ ప్రసాద్‌ దీనస్థితి తెలిసి అతడిని ఆదుకోవడానికి ముందుకు వచ్చాడు మరో కమెడియన్‌ కిర్రాక్‌ ఆర్పీ. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ నుంచి పూర్తిగా కోలుకునేవరకు అవసరమైన మొత్తం డబ్బును తాను అందిస్తానన్నాడు. 

'పంచ్‌ ప్రసాద్‌ దగ్గర రూపాయి లేదు. అద్దె కట్టేందుకు కూడా డబ్బుల్లేవు. అతడి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. వాడు చాలా మంచివాడు, నాక్కావాల్సిన వాడు. తనను నేను ఆదుకుంటా. వచ్చే నెల మణికొండలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్‌ ఓపెన్‌ చేస్తున్నా. ఆ వచ్చినదాంట్లో అతడికి అవసరమయ్యేదానికంటే పదివేలు ఎక్కువే ఇస్తాను. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కు 15 లక్షలైనా సరే చెల్లించి కాపాడుకుంటా. తను పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యేవరకు ఆర్థికంగా అండగా నిలబడతా' అని చెప్పుకొచ్చాడు కిర్రాక్‌ ఆర్పీ.

చదవండి: 29 రోజులు కోమాలో, చేతులెత్తేసిన డాక్టర్స్‌
మర్చిపోయా, నీ బర్త్‌డే కదా.. చిన్న సర్‌ప్రైజ్‌: జూనియర్‌ ఎన్టీఆర్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)