మాజీ బాయ్‌ఫ్రెండ్‌ రిసెప్షన్‌కు రానున్న ఆలియా భట్‌!

Published on Sat, 02/11/2023 - 15:08

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ కియారా అద్వాణీ-సిద్ధార్థ్‌ మల్హోత్రాలు పెళ్లిబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, బంధుమిత్రల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక రిసెప్షన్‌ను ముంబైలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. రేపు(ఆదివారం)ముంబైలోని ఓ స్టార్‌ హోటల్‌లో సాయంత్రం 8:30 గంటలకు సిద్‌-కియారాలు రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు పూర్తయ్యాయి.

ఇక ఈ రిసెప్షన్‌కు వచ్చే బాలీవుడ్‌ సెలబ్రిటీల లిస్ట్‌ కూడా నెట్టింట లీక్‌ అయ్యింది. షారుక్‌ ఖాన్‌, ఆలియా భట్‌,రణ్‌బీర్‌ కపూర్‌, సల్మాన్‌ ఖాన్‌, హిద్‌ కపూర్‌, కరణ్‌ జోహార్‌,వరుణ్‌ ధావన్‌, అక్షయ్‌ కుమార్‌, పరిణీతి చోప్రా, జుహీ చావ్లా, అనిల్‌ కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో సందడి చేయనున్నట్లు తెలుస్తుంది.

వీరితో పాటు మీడియాకు చెందిన పలువురు హాజరు కానున్నారు. కాగా ఈ లిస్ట్‌లో ఆలియా దంపతుల పేర్లు కూడా ఉండటం విశేషం. గతంలో 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' మూవీ షూటింగ్‌లో ఆలియా- సిద్దార్థ్‌లు ప్రేమలో పడి ఆ తర్వాత బ్రేకప్‌ చెప్పేసుకున్నారు. తర్వాత  ఆలియా రణ్‌బీర్‌ను పెళ్లాడగా,సిద్‌-కియారాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)