Breaking News

'కేరళ క్రైమ్‌ ఫైల్స్‌ 2' స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

Published on Sat, 06/14/2025 - 12:04

మలయాళంలో తెరకెక్కిన 'కేరళ క్రైమ్‌ ఫైల్స్‌: ది సెర్చ్‌ ఫర్‌ సీపీవో అంబిలి రాజు' (kerala crime files season 2) నుంచి మరో  ట్రైలర్‌ విడుదలైంది. ఇదే సమయంలో విడుదల తేదీని ప్రకటించారు. తెలుగు వర్షన్‌ కూడా అందుబాటులో ఉంది.  2023లో జియో హాట్‌స్టార్‌ వేదికగా 'కేరళ క్రైమ్ ఫైల్స్‌' వెబ్‌ సిరీస్‌కు సీక్వెల్‌గా దర్శకుడు అహ్మద్‌ కబీర్‌  తెరకెక్కించాడు. పార్ట్‌ 1లో ఒక్క మర్డర్‌ కేసుకు సంబంధించి  చూపించాడు. పోలీసులకు సవాలుగా మారిన ఆ కేసును ఎలా పూర్తి చేస్తారనేది చాలా ఆసక్తిగా చెప్పాడు. అప్పుడు ఓటీటీలో మంచి ఆదరణ రావడంతో మేకర్స్‌ సీక్వెల్‌ను ప్లాన్‌ చేశారు. 

ఇప్పుడు పార్ట్‌2 కూడా  క్రైమ్‌ కథాంశంతోనే నిర్మించారు. పలు మర్డర్‌ కేసులకు సంబంధించి పోలీసులు ఎలా చేధించారనేది దర్శకడు చెబుతున్నట్లు తెలుస్తోంది.  అజు వర్గీస్‌, లాల్‌,నివాస్‌ వాలిక్కున్ను, జిన్జ్‌ షాన్‌, శ్రీజిత్‌ వంటి వారు ఇందులో నటించారు. జూన్‌ 20న జియోహాట్‌స్టార్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడలో కూడా స్ట్రీమింగ్‌ కానుంది. 


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)