Breaking News

'కేరళ క్రైమ్‌ ఫైల్స్‌ 2' ఆసక్తిగా తెలుగు ట్రైలర్‌

Published on Thu, 05/29/2025 - 13:42

మలయాళంలో తెరకెక్కిన 'కేరళ క్రైమ్‌ ఫైల్స్‌: ది సెర్చ్‌ ఫర్‌ సీపీవో అంబిలి రాజు' (kerala crime files season 2) ట్రైలర్‌ విడుదలైంది. తెలుగు వర్షన్‌ కూడా అందుబాటులో ఉంది.  2023లో జియో హాట్‌స్టార్‌ వేదికగా 'కేరళ క్రైమ్ ఫైల్స్‌' వెబ్‌ సిరీస్‌కు సీక్వెల్‌గా దర్శకుడు అహ్మద్‌ కబీర్‌  తెరకెక్కించాడు. పార్ట్‌ 1లో ఒక్క మర్డర్‌ కేసుకు సంబంధించి  చూపించి ఆపై పోలీసుల విచారణ సమయంలో  మీడియా ఫోకస్‌, రాజకీయ జోక్యం అనేవి లేకుండా కథ చెప్పాడు. అలాంటి కేసును పోలీసులు సవాలుగా తీసుకుని ఎలా పూర్తి చేస్తారనేది చాలా ఆసక్తిగా చెప్పాడు. అప్పుడు ఓటీటీలో మంచి ఆదరణ రావడంతో మేకర్స్‌ సీక్వెల్‌ను ప్లాన్‌ చేశారు. ఇప్పుడు పార్ట్‌2 కూడా  క్రైమ్‌ కథాంశంతోనే నిర్మించారు.  అజు వర్గీస్‌, లాల్‌,నివాస్‌ వాలిక్కున్ను, జిన్జ్‌ షాన్‌, శ్రీజిత్‌ వంటి వారు ఇందులో నటించారు. త్వరలో విడుదల కానున్నట్లు ప్రకటించారు.
 

Videos

Putha Siva Sankar: తక్షణమే నారా లోకేష్ క్షమాపణ చెప్పాలి..

ప్రజలను తాగుబోతులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోన్న చంద్రబాబు సర్కార్

మందు.. బాబు

మహిళలకు ఉపాధి కల్పించటమంటే మద్యం అమ్మటమా బాబూ..

బాబు హయాం కన్నా జగన్ పాలనలో సగానికి తగ్గిన మద్యం అమ్మకాలు

ఆ రోజు జగన్ పై నిందలు వేశావ్ ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి?

జాబులు ఎందుకు తమ్ముళ్లు.. 24 గంటలు మద్యం ఉండగా!

మద్యం అక్రమ కేసు కుట్రకు మరింత పదును పెడుతోన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో ఏరులై పారుతున్న మద్యం

కూటమి ప్రభుత్వం వేధింపులపై YSRCP కార్యకర్త ప్రవీణ్ సెల్ఫీ వీడియో

Photos

+5

ఆకాశమే నేలకు దిగి వచ్చిందా..అన్నట్లుగా సుస్మితా సేన్ స్టైలిష్‌ లుక్‌..!

+5

కామాఖ్య ఆలయంలో 'బిగ్‌బాస్' ప్రియాంక సింగ్ (ఫొటోలు)

+5

దుబాయ్‌లో సొంత ఇల్లు ఉన్న నటీనటులు ఎవరెవరో తెలుసా? (ఫోటోలు)

+5

గుడ్ న్యూస్ చెప్పిన కమెడియన్ మహేశ్ విట్టా (ఫొటోలు)

+5

ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు (ఫోటోలు)

+5

తల్లితో కలిసి పూజ చేసిన శ్రీలీల! (ఫొటోలు)

+5

చెన్నైలో గ్రాండ్‌గా కుబేర మూవీ ఆడియా లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సోనూ సూద్‌ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

కొత్తిల్లు కొన్న నటుడు.. ఘనంగా గృహప్రవేశం ​(ఫోటోలు)

+5

ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం దండేలి..! చూడచక్కని ప్రదేశాలివే..