14 సార్లు ప్రయత్నించా.. కానీ స్టార్‌ హీరో వల్లే తల్లినయ్యా: బుల్లితెర నటి

Published on Tue, 07/11/2023 - 13:32

కాశ్మీర షా బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆమె హిందీతో పాటు తెలుగు, తమిళ్, భోజపురి మరాఠీ సినిమాల్లో నటించింది. ఆమె బిగ్ బాస్ 1, నాచ్ బలియే 3, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 4 షోస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే 2003లో బ్రాడ్ లిట్టర్‌మాన్‌ను పెళ్లాడిన భామ నాలుగేళ్లకే విడిపోయింది. ఆ తర్వాత 2013లో ప్రముఖ నటుడు, టీవీ హోస్ట్ కృష్ణ అభిషేక్‌ను పెళ్లి చేసుకుంది. బాలీవుడ్‌లో కశ్మీరా షా, కృష్ణ అభిషేక్ జంట మంచి గుర్తింపు తెచ్చుకుంది. కపిల్ శర్మ షోలో ఈ జంట చాలా సార్లు సందడి చేసిన సంగతి తెలిసందే. 

(ఇది చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?)

అయితే పెళ్లయ్యాక పిల్లల కోసం చాలా సార్లు ప్రయత్నించారు ఈ జంట. గర్భం దాల్చడానికి ఏకంగా 14 సార్లు ప్రయత్నినా వారి ప్రయత్నాలు ఫలించలేదట. ఐవీఎఫ్ ద్వారా తల్లి అయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ సక్సెస్ కాలేదట. కానీ ఓ స్టార్‌ హీరో సలహాతోనే తాము తల్లిదండ్రులైనట్లు తెలిపింది. పిల్లల కోసం ఈ జంట పడిన కష్టాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది బాలీవుడ్ భామ. 

అయితే ఈ జంటకు ఇంతలోనే సల్మాన్ ఖాన్  మంచి సలహా ఇచ్చాడట. అదే వారి జీవితాలను శాశ్వతంగా మార్చేసింది.  కశ్మీరా షా సరోగసీ ద్వారా బిడ్డను ప్లాన్ చేయమని సూచించాడు సల్మాన్ ఖాన్. అతని సలహాతోనే దాదాపు పెళ్లయిన నాలుగేళ్లకు కాశ్మీరా, కృష్ణ సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. అయితే కశ్మీరా గ్లామర్ కోసమే సరోగసీని ఎంచుకుందని కొందరు ట్రోల్స్ కూడా చేశారు. అయితే అలాంటిదేమీ లేదని.. అవన్నీ రూమర్స్ మాత్రమేనని కొట్టి కశ్మీరా షా కొట్టిపారేసింది. ఏదైమైనా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సలహాతో కృష్ణ, కాశ్మీర షా ఇంట్లో సందడి నెలకొంది.

(ఇది చదవండి: ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే! )


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)