తప్పతాగి పబ్లిక్‌గా లిప్‌లాక్‌ ఇచ్చేసిన నటి.. వీడియో వైరల్‌

Published on Sun, 02/26/2023 - 14:34

ఈ మధ్యకాలంలో కొంతమంది నటీనటులు తమ స్థాయిని మరచి ప్రవర్తిస్తున్నారు. పార్టీలలో అతిగా మద్యం సేవించి బయటకు వచ్చాక నానా హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ ఇలాంటి సంఘటలు తరచుగా జరుగుతున్నాయి. పార్టీలలో తప్పతాగి రోడ్డుపై హల్‌చల్‌ చేసిన వీడియోలు గతంలో ఎన్నో వైరల్‌ అయ్యాయి. తాజాగా మరో బాలీవుడ్‌ నటి కూడా అతిగా మద్యం సేవించి మత్తులో మీడియా ముందే భర్తకు లిప్‌లాక్‌ ఇచ్చింది. 

బాలీవుడ్‌ నటి కశ్మీరా షా తాజాగా భర్త కృష్ణ అభిషేక్‌తో కలిసి ఓ పార్టీకి వెళ్లింది. అక్కడ అతిగా మద్యం సేవించి వెళ్తున్న సమయంలో మీడియా పకలరించింది. దీంతో ఆమె మత్తులో రకరకాల భంగిమళ్లో ఫోజులు ఇచ్చింది. భర్త  కృష్ణ అభిషేక్‌ ఆమెని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. అతన్ని గట్టిగా లాగి లిప్‌లాక్‌ ఇచ్చేసింది. ఆయన వద్దని వారిస్తున్నా సరే వినకుండా ముద్దులు పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

కశ్మీరా షా సినిమాల విషయానికొస్తే.. 1997లో షారుఖ్‌ఖాన్‌ నటించిన ఎస్‌ బాస్‌ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత  కోయి కిసీ సే కమ్ నహిన్, ప్యార్ తో హోనా హిథా, హిందుస్తాన్‌కి కసమ్, కహిన్ ప్యార్ న హో జాయే, ఔర్ పప్పు పాస్ హో గయా తదితర చిత్రాలలో నటించి, మంచి గుర్తింపు సంపాదించుకుంది. 2013లో నటుడు కృష్ణ అభిషేక్‌ని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం కశ్మీరా సినిమాలకు దూరంగా ఉంది. 

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)