విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
Breaking News
యంత్రాలు, ఆటోమేషన్ పెరిగాయ్.. మనషుల పరిస్థితి ఇదీ..
హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?: వైఎస్ జగన్
‘ధురంధర్’లా మోదీ ఎంట్రీ.. ‘ఆరీ ఆరీ’ పాటతో గ్రాండ్ వెల్కమ్
సీఎం వచ్చారు.. కానీ, సీఎంలా కాదు! హడావుడే లేదు..
యూఎస్ బోర్డర్ దగ్గర భారత సంతతి వ్యాపారవేత్తకు చేదు అనుభవం
ఢిల్లీ విషాదం: వారికి 14 రోజుల కస్టడీ, సుప్రీం విచారణ
ఢిల్లీ విషాదంపై స్పందించిన సోనూ సూద్, కీలక వ్యాఖ్యలు
తాతా మధు, నవీన్ రెడ్డి రిమాండును తిరస్కరించిన నాంపల్లి కోర్టు
జస్ట్ 15 నిమిషాలు.. నల్లా నీళ్లే కాపాడాయ్!
‘టెట్’ లేకుండా టీచర్లను నియమించొద్దు: సుప్రీంకోర్టు
‘ఎవరినీ వదలిపెట్టం..’ స్పీకర్‌ను ఓదార్చిన సీఎం రేవంత్
కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్
‘ఆ ధోరణి ఇంకెప్పుడు మారుతుందో?..’ కంగనా కీలక వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదం
సౌండ్ వద్దు అన్నందుకు మ్యుజీషియన్‌ను కొట్టి చంపేశారు
మీ పోస్టులు చాలా ‘అమెచ్యూరిష్’గా ఉంటున్నాయ్!
గణేశ్ మండపాలు.. సజ్జనార్ కీలక ట్వీట్
విజయ్ వ్యాఖ్యలతో అసెంబ్లీలో తీవ్ర దుమారం
అసెంబ్లీలో స్పీకర్-హరీశ్‌రావు-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
కేసీఆర్ ఫామ్‌హౌజ్ చుట్టూ పోలీసుల చక్కర్లు
'సత్యం సుందరం' ట్రైలర్.. మరో హిట్ ఖాయం
Published on Mon, 09/23/2024 - 19:20
కార్తి - అరవింద్ స్వామి కాంబినేషన్లో వస్తున్న సినిమా 'మెయిళగన్'. తెలుగులో 'సత్యం సుందరం' పేరుతో థియేటరలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. సూర్య-జ్యోతిక నిర్మించారు. ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి, కార్తి.. బావ-బావమరిదిగా నటించడం విశేషం. సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల కానుంది.
తమిళంలో '96' వంటి ఫీల్ గుడ్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్‌కుమార్ నుంచి ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య, జ్యోతికలు దీనిని నిర్మించారు.
#
Tags : 1