Breaking News

కాంతార ఫేమ్ రిషబ్ శెట్టికి ప్రతిష్టాత్మక అవార్డ్

Published on Thu, 07/30/2026 - 01:30

కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌-2026లో లీడర్‌షిప్ ఇన్ సినిమా అవార్డుకు ఎంపికయ్యారు. ఆస్ట్రేలియాలో జరగనున్న ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. వచ్చే నెల 13న ఈ అవార్డ్ స్వీకరించనున్నారు. ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల రిషబ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డుకు ఎంపికకావడం ఎంతో గర్వంగా ఉందన్నారు.

కాంతారా మూవీతో పాన్‌ ఇండియాలో క్రేజ్ తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి. కాంతార ప్రీక్వెల్‌తోనూ ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం రిషబ్ శెట్టి టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కలిసి పని చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్‌లో రిషబ్ నటిస్తున్నారు. ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో రిషబ్ కనిపించనున్నారు. 
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)