Breaking News

ప్రముఖ సీరియల్ నటుడు కన్నుమూత

Published on Tue, 05/27/2025 - 13:17

ప్రముఖ సీరియల్ నటుడు శ్రీధర్(47) హఠాన్మరణం చెందారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయనకు.. చాన్నాళ్లుగా చికిత్స అందిస్తున్నారు. కానీ అదేది కూడా ఈయనని మరణం నుంచి తప్పించలేకపోయింది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి 10 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో తోటి నటీనటులు, స్నేహితులు.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: బ్లౌజ్ లేకుండా సినిమా మొత్తం నటించా..: సీనియర్ హీరోయిన్ అర్చన)

పారు, వధు తదితర సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీధర్.. 'మ్యాక్స్' అనే కన్నడ చిత్రంలోనూ నటించాడు. కేవలం నటుడిగానే కాకుండా మేకప్ ఆర్టిస్ట్, యాంకర్, వాయిస్ ట్రైనర్, థియేటర్ ఇన్‌స్ట్రక్టర్ తదితర విభాగాల్లోనూ తనదైన ప్రతిభతో రాణించాడు.

అయితే కొన్నాళ్ల క్రితం తీవ్ర అనారోగ్యం బారినపడ్డ శ్రీధర్ నాయక్.. కొన్నిరోజులకే గుర్తుపట్టలేనంతగా బక్కచిక్కిపోయాడు. అప్పుడు తోటి నటీనటులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ పరిస్థితి మరీ విషమించడంతో సోమవారం రాత్రి కన్నుమూశారు. దహన సంస్కారాలు కూడా మంగళవారం పూర్తయ్యాయి.

(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' కాజల్)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)