Breaking News

సడన్‌గా ఓటీటీకి హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Wed, 11/18/2026 - 11:50

ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. ఈ వారంలో పలు చిత్రాలు ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఈ వీక్‌లో క్రేజీ కల్యాణం, అనుమాన పక్షి లాంటి మూవీస్ సందడి చేయనున్నాయి. అంతేకాకుండా పలు డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు కూడా ఓటీటీ ఆడియ్సన్స్‌ ముందుకు రానున్నాయి. తాజాగా మరో మూవీ సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. ఇంతకీ ఏ సినిమా? ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం.

(ఇది చదవండి: సడన్‌గా ఓటీటీకి సూపర్ హిట్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చన కన్నడ యాక్షన్‌ సినిమా మార్నామి. రిత్విక్, చైత్ర జంటగా వచ్చిన సినిమా కన్నడ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాకు రిషిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తాజాగా ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన పదివారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ మూవీని గుణాద్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శిల్పా నిశాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 

 

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)