Breaking News

ఓటీటీలో కన్నడ హిట్‌ మూవీ.. ఎక్కడంటే?

Published on Thu, 08/08/2024 - 14:20

కేజీఎఫ్‌ ఫేం వశిష్ట సింహ హీరోగా నటించిన కన్నడ చిత్రం లవ్‌లీ. స్టెఫీ పటేల్‌ హీరోయిన్‌ నటించింది. చేతన్‌ కేశవ్‌ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్‌ యాక్షన్‌ మూవీ జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  చిన్న చిత్రంగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.20 కోట్లకు పైగా రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రంలో సీనియర్‌ నటుడు అచ్యుత్‌ కుమార్‌, సాధుకోకిలక కీలక పాత్రల్లో నటించారు.

తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతానికైతే కన్నడ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. కాగా వశిష్ట సింహా.. నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్‌, కేజీఎఫ్‌, డెవిల్‌తో పాటు పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఓదెల రైల్వేస్టేషన్‌ 2లో విలన్‌గా కనిపించేనున్నాడు. స్టెఫీ పటేల్‌ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ తెలుగులో నిన్ను తలచి, చెప్పాలని ఉంది వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.

 

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)