Breaking News

స్విమ్‌ షూట్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ.. నెటిజన్స్ ట్రోలింగ్!

Published on Sun, 05/07/2023 - 08:51

ఈ తరం కథానాయకులు కొందరు సినిమా ఆకాశాల కోసమో, లేక వార్తల్లో ఉండడం కోసమో పడరాని పాట్లు పడుతున్నారు. అదేవిధంగా ఇన్‌స్ట్రాగామ్‌లో ఫాలోవర్స్‌ కోసం గ్లామరస్‌ ఫోటోలను పోస్ట్‌ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. చివరికి బికినీల్లోనూ కనిపించడానికి వెనుకాడడం లేదు. నటి సంయుక్త హెగ్డే పరిస్థితి ఇదే. ఈ శాండిల్‌ వుడ్‌ బ్యూటీ ఆ మధ్య బిగ్‌ బాస్‌ రియాల్టీ గేమ్‌ షోలో పాల్గొని హల్‌ చల్‌ చేసింది.

(ఇది చదవండి: క్రికెట్‌ జట్టు కొనుగోలు చేయనున్న రామ్‌ చరణ్‌, ఐపీఎల్‌లోనా?)

కన్నడలో కథానాయకిగా చిత్రాలు చేస్తున్న సంయుక్త హెగ్డే తమిళంలోనూ జి వీ.ప్రకాష్‌ కుమార్‌ సరసన వాచ్మెన్‌, జయం రవి తో కోమాలి, అశోక్‌ సెల్వన్‌ కు జంటగా మన్మధ లీలై, వరుణ్‌కు జతగా పప్పీ వంటి చిత్రాల్లో నటించింది. అయితే వీటిలో చాలావరకు సక్సెస్‌ అయిన సంయుక్తకు మాత్రం పెద్దగా క్రేజ్‌ తెచ్చి పెట్టలేదు. దీంతో ప్రస్తుతం తమిళంలో ఒక చిత్రం కూడా లేదు.

దీంతో మళ్లీ అవకాశాలను రాబట్టుకోవాలనే ప్రయత్నంలో భాగంగా సామాజిక మాధ్యమాలను వేదికగా వాడుకుంటోంది. తన గ్లామరస్‌ ఫొటోలను ఇన్‌ స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అలాంటిది తాజాగా ఈత దుస్తుల్లో స్విమ్‌ చేస్తున్న ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది.

(ఇది చదవండి: క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీ ఆర్టిస్టుగా మారిన రంగస్థలం మహేశ్‌)

అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతుంది. నెటిజన్లు మాత్రం సంయుక్త హెగ్డేపై రకరకాల ట్రోలింగ్‌ చేస్తున్నారు. తను కోరుకున్నదీ ఇదే కాబట్టి ఈ అమ్మడు వాటిపై నోరు మెదపడం లేదని సమాచారం. మరి నటి సంయుక్త హెగ్డే ట్రిక్స్‌ ఎంతవరకు ఫలితానిస్తాయో కాలమో నిర్ణయించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)