Breaking News

'చాలా మిస్‌ అవుతున్నా'.. కూతుర్ని తలుచుకొని కల్యాణ్‌ దేవ్‌ ఎమోషనల్‌

Published on Wed, 01/11/2023 - 16:50

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌ ఈమధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. సినిమాల కంటే పర్సనల్‌ లైఫ్‌ కారణంగానే ఎక్కువగా పాపులర్‌ అయ్యాడు. ఇక శ్రీజతో విబేధాల కారణంగా కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నా ఇప్పటివరకు దీనిపై ఈ జంట స్పందించలేదు. ఇక ఇప్పటికే శ్రీజ తన ఇన్‌స్టా  హ్యాండిల్‌లో శ్రీజ కొణిదెలగా పేరు మార్చుకోవడం, భర్త కల్యాణ్‌ దేవ్‌ను అన్‌ఫాలో చేయడంతో మరిన్ని రూమర్స్‌ తెరమీదకి వచ్చాయి.

ఇదిలా ఉంటే శ్రీజ-కల్యాణ్‌దేవ్‌ల చిన్నకూతురు నవిష్క ప్రస్తుతం తల్లి దగ్గరే ఉంది. తాజాగా నవిష్క లేటెస్ట్‌ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన కల్యాణ్‌ దేవ్‌.. 'మిస్‌ యూ సో మచ్‌' అంటూ కామెంట్‌ చేశాడు. గతంలోనూ కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లోనూ కల్యాణ్‌ దేవ్‌ కనపడలేదు. అప్పుడు కూడా నవిష్కను తలుచుకుంటూ తెగ బాధపడిపోయిన కల్యాణ్‌ దేవ్‌ 'నువ్వే నా ప్రపంచం'.. అంటూ స్పెషల్‌ పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కూతుర్ని తలుచుకుంటూ ఎమోషనల్‌ అయ్యాడు. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)