Breaking News

సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమా

Published on Thu, 05/23/2024 - 08:13

విశ్వ కార్తీక్, ఆయూషి పటేల్‌ జంటగా నూతన దర్శకుడు రమాకాంత్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో కందుల గ్రూప్‌ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి. మహేశ్వర రెడ్డి, కాటం రమేశ్‌ నిర్మించారు. ఈ సినిమా మార్చి 29న విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో చిన్న సినిమాగా ప్రేక్షకులముందుకు వచ్చినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. అయితే, ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా సైలెంట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్‌. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మే 23 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. పిల్ల‌ల‌ను క్రమశిక్షణతో పెంచ‌క‌పోతే వారు సొసైటీకి ఎలాంటి అన‌ర్థాలు క‌లిగిస్తారో చాలా చక్కగా చెప్పాడు డైరెక్టర్‌. నేను శైల‌జ‌ సినిమాలో కేజీ క్రేజీ ఫీలింగ్ అనే సాంగ్‌తో మెప్పించిన చిత్ర శుక్లా.. ఈ సినిమాలో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఎలాంటి బోరింగ్‌ లేకుంగా సాగే ‘కలియుగం పట్టణంలో’ కథను మీరు చూసేయండి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)