Breaking News

బాలయ్యకు జోడీగా కాజల్‌ అగర్వాల్‌.. షూటింగ్‌ షురూ

Published on Tue, 03/21/2023 - 13:45

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో జోరుమీదుంది. ఇప్పటికే కమల్‌హాసన్‌లో ఇండియన్‌-2 లో నటిస్తున్న కాజల్‌ ఇప్పుడు మరో బడా ప్రాజెక్ట్‌లో నటిస్తుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో హీరోయిన్‌‌గా కాజల్ నటించబోతోందని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు వాటినే నిజం చేస్తూ అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా మూవీ టీం ఆమెకు వెల్‌కమ్‌ ఆన్‌బోర్డ్‌ అంటూ స్వాగతం పలికింది.

బాలయ్యతో కాజల్‌ నటించనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో కాజల్‌తో పాటు ధమాకా బ్యూటీ శ్రీలీల కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్‌‌‌‌లో ఇది 108వ చిత్రం కావడంతో ఇప్పటికే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)