Breaking News

కేఏ పాల్‌ని కలిసిన నవీన్ పొలిశెట్టి.. ఏం మాట్లాడారు?

Published on Mon, 08/28/2023 - 14:50

నవీన్ పొలిశెట్టి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా పరిచయం ఎందుకంటే 'జాతిరత్నాలు' సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయాడు. ఆ తర్వాత ఇతడు హీరోగా నటించిన మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే హీరో నవీన్ పొలిశెట్టి.. ప్రముఖ నాయకుడు కేఏ పాల్‌ని కలవడం ఆసక్తికరంగా అనిపించింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?)

నవీన్ పొలిశెట్టి, అనుష్క జంటగా నటించిన మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. పెళ్లి వద్దు కానీ పిల్లలు కావాలి అనుకునే ఓ మధ్య వయసు లేడీ.. ఓ కుర్రాడితో ట్రావెల్ అయితే చివరకు ఏం జరిగిందనేదే స్టోరీ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ ని జోరుగా చేస్తున్న నవీన్.. తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్ అన్నీ తిరిగేస్తున్నాడు. అలా ఆదివారం వైజాగ్‌లో సందడి చేశాడు.

అయితే వైజాగ్ బీచ్ రోడ్‌లో వెళ్తుండగా అనుకోకుండా అక్కడే ఓ కారులో కేఏ పాల్ కూడా షికారుకి వచ్చారు. దీంతో మరో కారులో ఉన్న నవీన్ పొలిశెట్టి.. ఆయనకు హాయ్ చెప్పగా, తిరిగి కేఏ పాల్ కూడా పలకరించారు. అలా కాసేపు దూరం నుంచే మాట్లాడుకున్న ఈ ఇద్దరికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్లిద్దరితో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేయండని రిక్వెస్ట్ చేస్తున్నారు. 

(ఇదీ చదవండి: యూట్యూబర్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు