Breaking News

షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు ప్రమాదం

Published on Fri, 09/19/2025 - 17:02

జూ.ఎన్టీఆర్ గాయపడ్డాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గానే జిమ్‌లో తారక్ వర్కౌట్ చేస్తున్న ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. తాజాగా హైదరాబాద్‌లో ఓ యాడ్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. అయితే ఓ ప్రమాదం జరగ్గా.. తారక్‌కి స్వల్ప గాయాలయ్యాయి.

(ఇదీ చదవండి: హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం)

స్టేజీపై ఓ చివరన నిలబడి ఉండగా అనుకోకుండా ఎన్టీఆర్ కింద పడ్డాడని దీంతో ఊపిరితిత్తులు, చేయి మధ్య భాగాన కాస్త అసంతృప్తికి గురయ్యారని డాక్టర్స్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఒకటి రెండు వారాల పాటు విశ్రాంతిని వైద్యులు సూచించినట్లు ఎన్టీఆర్ టీమ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తారక్ ఇంట్లోనే ఉన్నారని, అభిమానులెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని పేర్కొది.

Breaking News: జూ.ఎన్టీఆర్‌కు ప్రమాదం..

గతేడాది 'దేవర'తో వచ్చిన తారక్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్‌తో భారీ మైథలాజికల్ మూవీ ఉండనుంది. దీని తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: హీరో శర్వానంద్‌ దంపతులు విడిపోయారా?)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)