Breaking News

లక్ష్యం కోసం...

Published on Tue, 06/10/2025 - 03:43

హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న స్పై యాక్షన్  డ్రామా చిత్రం ‘వార్‌ 2’. కియారా అద్వానీ హీరోయిన్‌. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్‌ కానుంది. కాగా ఇటీవల ‘వార్‌ 2’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

ఈ టీజర్‌లో కనిపించిన ఎన్టీఆర్‌ లుక్స్, స్టైలింగ్‌ బాగున్నాయనే చర్చ జరిగింది. ఈ విషయంపై ‘వార్‌ 2’ సినిమాకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసిన అనైతా ష్రాఫ్‌ అడజానియా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘వార్‌ 2’ సినిమా కోసం ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనలో ఏదో ఆకర్షణ శక్తి ఉంది. సెట్స్‌కి ఎంట్రీ ఇవ్వగానే ఆ ఎనర్జీ టీమ్‌ అందరిలోకి వచ్చేస్తుంటుంది. 

‘వార్‌ 2’ లో ఎన్టీఆర్‌ పోషించినపాత్రలో ఎన్నో లేయర్స్‌ ఉన్నాయి. అందుకే చాలా లుక్స్‌ని డిజైన్  చేశాం. ఆయనపాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్‌ని డిజైన్  చేశాం. ఓ ఉద్దేశంతో ఓ లక్ష్యం కోసం పనిచేసే మానవ యంత్రంలా చూపించే ప్రయత్నం చేశాం’’ అని అనైతా ష్రాఫ్‌ అడజానియా చెప్పారు.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు