విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?
Breaking News
ఎల్‌నినో అంటే భూతం కాదు.. కరువు: సీఎం రేవంత్
iPhone Duo క్రేజీ సేల్ : 5 నిమిషాల్లోనే ఆల్ స్టాక్ అవుట్
ప్రెగ్నెంట్ మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్ : డెలివరీ, శిశువు మృతి
కేఎల్ రాహుల్ అవుట్!.. భారత జట్టులో అతడికి చోటు
ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ లంచ్‌మోషన్ పిటిషన్
విడదల రజినీని నెట్టేసిన ఎస్ఐ.. కింద పడ్డ మాజీ మంత్రి!
బరువైన లెహంగా, నగలతో పెళ్లి కూతురి పరుగు : సీఎంకు విజ్ఞప్తి వైరల్
బాబు కుట్రలు.. సాక్ష్యాలతో బయటపెట్టిన వైఎస్ జగన్
ఏపీ రావణ కాష్ఠం.. బాబు సర్కార్ అష్ట కుట్రలు!
సీజేపీకి మద్దతు కాదు.. కేంద్రాన్ని టార్గెట్ చేసిన అన్నామలై!
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
వీటిని ఎన్నికలంటారా?: వైఎస్ జగన్
అడ్డగోలు అబద్ధాలు, డ్రామాలు ఎందుకు బాబూ?
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
ఐపీఎస్ అంకితా శర్మకు బిగ్ షాక్.. ఇలా జరిగిందేంటి?
మాల్దీవుల డబుల్ గేమ్.. భారత్‌కు వెన్నుపోటేనా?
రాష్ట్రపతి, సీజేఐకి ఎంపీ గురుమూర్తి లేఖ
ఈసీలో అంతర్గత పోరు.. కమిషనర్ల ఫిర్యాదుపై కేంద్రం వెనకడుగు!
ఇరాన్ మాస్టర్‌ప్లాన్.. ఎన్నికల వేళ ట్రంప్ ఉక్కిరిబిక్కిరి!
పరాకాష్టకు రెడ్‌బుక్ దాష్టీకాలు.. అవే దౌర్జన్యాలు, దాడులు
తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న మలయాళ నటుడు
Published on Thu, 03/16/2023 - 09:28
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నూతన దర్శకుడు ఎన్.శ్రీకాంత్ రెడ్డి ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్.నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని చెంగారెడ్డి పాత్రలో మలయాళ నటుడు జోజు జార్జ్ నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేసింది చిత్రయూనిట్.
‘‘పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారంలో కనిపిస్తారు. ‘జోసెఫ్, నాయట్టు, ఇరాట్ట’ వంటి మలయాళ హిట్ ఫిల్మ్స్‌లో నటించిన జోజు జార్జ్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగులో ఆయనకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం.
Thank you ❤️🙏 https://t.co/1oHY9slrcV
— joju george (@C_I_N_E_M_A_A) March 15, 2023
#
Tags : 1