Breaking News

వాడకం అంటే ఇదీ.. జిమ్ జిమ్‌ తార సాంగ్‌ క్రేజ్ చూశారా?

Published on Sun, 10/11/2026 - 11:30

ప్రస్తుతం సోషల్ మీడియా అంతా జిమ్‌ జిమ్‌ తార సాంగ్ జమానా నడుస్తోంది. ఈ పాట ఎంత వైరలైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పర్ణశాల మూవీలో ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రతి ఒక్కరూ రీల్స్ చేస్తూ ఫుల్ హడావుడి చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం రీల్స్‌తోనే నింపేస్తున్నారు. అంతలా ఈ సాంగ్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇప్పుడు మేమేం తక్కువ కాదు అంటున్నారు సినీతారలు. ఈ సాంగ్‌ను మూవీ ప్రమోషన్లలో తెగ వాడేస్తున్నారు. తాజాగా అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్,అఖిల్‌ రాజ్‌ చేసిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. తమ మూవీ క్రేజీ కల్యాణం ప్రమోషన్స్ కోసం జిమ్ జిమ్ తార సాంగ్‌ను వాడేశారు. ఈ పాటకు డ్యాన్స్‌ తమ సినిమాను ప్రమోట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్‌ మామూలు వాడకం కాదు ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అనుపమ పరమేశ్వరన్,  తరుణ్ భాస్కర్ , అఖిల్‌ రాజ్‌, నరేష్ వీకే  కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శవత్వం వహించారు. ఈ చిత్రాన్ని బూసమ్ జగన్ మోహన్‌రెడ్డి నిర్మించారు. ఈ మూవీలో అనుపమ తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఈ సినిమా ‍అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. 
 

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)