Breaking News

పెళ్లి చేసుకున్న కమెడియన్‌ కెవ్వు కార్తీక్‌

Published on Fri, 06/09/2023 - 10:06

బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్‌' ద్వారా పాపులర్‌ అయిన కమెడియన్‌ కెవ్వు కార్తీక్‌ ఓ ఇంటివాడు అయ్యాడు.  కెవ్వు కార్తీక్‌, శ్రీలేఖల వివాహం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకకు బుల్లితెర నటులే కాకుండా పలువురు సినీ ప్రముఖులు కూడా హజరయ్యారు. జబర్దస్త్‌ ప్రోగ్రామ్‌ ద్వారా తనకు అత్యంత ఆప్త మిత్రుడు అయిన గెటప్‌ శ్రీను సహా పలువురు కమెడియన్లు హాజరయ్యారు. వారందరూ కొత్త దపంతులను ఆశీర్వదించారు.

(ఇదీ చదవండి:  టక్కర్‌ సినిమా ట్విటర్‌ రివ్యూ, టాక్‌ ఎలా ఉందంటే?)

ఈ మేరకు కొత్త దంపతులతో దిగిన ఫోటోలను గెటప్‌ శ్రీను షోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపాడు.  అయితే, గతంలో తన భార్యను సిరి అని సంబోధించాడు కార్తీక్. కానీ, గెటప్ శ్రీను మాత్రం పెళ్లికుమార్తె పేరు శ్రీలేఖ అని పేర్కొన్నాడు. బహుశా సిరి అనేది ముద్దుపేరేమో. వరంగల్‌లో పుట్టిన కార్తీక్ ఇంజినీరింగ్ పూర్తి చేసి సినిమాలపై మక్కువతో హైదరాబాద్ వచ్చాడు. ఇప్పటికే టీవీ షోలతో పాటు పలు సినిమాల్లోనూ నటించాడు. గతేడాది విడుదలైన ‘ముఖచిత్రం’, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నేను స్టూడెంట్‌ సర్‌’ చిత్రాలతో ఆయన ప్రేక్షకులను మెప్పించాడు. 

(ఇదీ చదవండి: టాలీవుడ్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)