ఓటీటీలో ట్విస్ట్‌ ఇచ్చిన ధనుష్.. తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’

Published on Tue, 03/25/2025 - 09:02

కోలీవుడ్‌ స్టార్‌ హీరో డైరెక్ట్‌ చేసిన ‘నిలవుక్కు ఎన్‌ మేల్‌ ఎన్నడి కోబం’ చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) పేరుతో తెలుగులో కూడా విడుదలైంది. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్‌ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్‌ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌లో తమిళ్‌ వర్షన్‌ అందుబాటులో ఉంది. అయితే, తెలుగు స్ట్రీమింగ్‌ గురించి మేకర్స్‌ ప్రకటించలేదు.  ఈ క్రమలో తాజాగా సింప్లీ సౌత్‌ ఓటీటీ సంస్థ ఈ మూవీ తెలుగు రైట్స్‌ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే, స్ట్రీమింగ్‌ ఎప్పుడు అనేది తెలుపలేదు. 

‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్స్‌లోకి వచ్చేసింది. అయితే, రీసెంట్‌గా తమిళ్‌ వర్షన్‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతుంది. కాబట్టి త్వరలో తెలుగు వర్షన్‌ కూడా అందుబాటులోకి వస్తుందని అందరూ ఆశించారు. కానీ,  తెలుగు స్ట్రీమింగ్‌ మాత్రం సింప్లీ సౌత్‌ ఓటీటీ వేదికగా అందుబాటులోకి రానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే, ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. ఇండియాలో ఈ ఓటీటీ సంస్థకు అనుమతి లేదు. కానీ, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు అందరూ ఈ చిత్రాన్ని  సింప్లీ సౌత్‌ ఓటీటీలో చూడొచ్చు. కొద్దిరోజుల తర్వాత అమెజాన్‌, ఆహాలో ఈ సినిమా అందుబాటులోకి రావచ్చని సమాచారం ఉంది. 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)