Breaking News

ప్రియుడితో స్టార్ డైరెక్టర్ కూతురి నిశ్చితార్థం

Published on Mon, 07/13/2026 - 12:28

లవ్ ఆజ్ కల్, రాక్ స్టార్, హైవే సినిమాలతో పాటు రీసెంట్ సెన్సేషన్ 'మైన్ వాపస్ ఆవుంగా'తో ఇంతియాజ్ అలీ దర్శకుడిగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడి కుమార్తె ఇదా అలీ కూడా తండ్రి అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. దర్శకురాలిగా షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఇకపోతే ఈమె ఇప్పుడీమె తనకు ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి బయటపెట్టింది. ఇన్ స్టాలో ఫొటోలు పంచుకుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)

ఇదా అలీ.. గత కొన్నేళ్ల నుంచి కృష్ణ్ అగర్వాల్‌తో ప్రేమలో ఉంది. ఎప్పటికప్పుడు తాము కలిసున్న ఫొటోలోని ఇదా పోస్ట్ చేస్తూనే ఉంది. అలాంటిది జూలై 01న రాత్రి 11 గంటలకు నార్వేలేని య్ట్రెసాండ్ బీచ్‌లో క్రిష్ మోకాళ్లపై కూర్చుని ఇదాకు ప్రపోజ్ చేశాడు. తర్వాత ఆమెకు వజ్రాల ఉంగరం తొడిగాడు. ఈ ఫొటోలు పోస్ట్ చేయగా.. బాలీవుడ్ సెలబ్రిటీలైన వేదాంగ్ రైనా, శార్వరి, ఖుషి కపూర్, ఆలియా కశ్యప్, ఓర్రీ తదితరులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు. ఇదా అలీ విషయానికొస్తే..మాయా, లిఫ్ట్, థాయ్ మసాజ్ తదితర షార్ట్ ఫిల్మ్స్ తీసింది.

(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో హీరో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)

Videos

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)