Breaking News

విలన్‌గా చేయమని గంటసేపు బతిమలాడారు: మంత్రి మల్లారెడ్డి

Published on Sun, 03/26/2023 - 15:05

సాక్షి, హైదరాబాద్‌: ‘మేమే ఫేమస్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన యువతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలోనే యువత శాతం ఎక్కువగా ఉందన్నారు. చిరిగిన జీన్స్ వేసుకొని అమ్మాయిలతో తిరిగితే యువత ఫేమస్ అవ్వలేరని, కష్టపడితే ఫేమస్ అవుతారన్నారు. యువత గాలికి తిరగడం మానేసి కష్టపడండి.. సక్సెస్‌ ఎవరికి ఊరికే రాదు, తాను కూడా పాలు అమ్మి కష్టపడి కేసీఆర్ దయతో మంత్రినయ్యానంటూ పేర్కొన్నారు.

ప్రపంచంలోనే నెంబవర్ వన్ ఫేమస్ మంత్రి కేటీఆర్ అని ప్రశంసలు కురిపిస్తూ.. ఆయన వల్లే గూగుల్, అమేజాన్ లాంటి సంస్థలు హైదరాబాద్కు వచ్చాయని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికలు పూర్తయ్యాక తెలంగాణ యాసలో ఐదారు సినిమాలు నిర్మిస్తానని తెలిపారు. ఇటీవల పవన్ కల్యాణ్ సినిమాలో విలన్ గా నటించమని హరీశ్ శంకర్ మా ఇంటికి వచ్చాడు.. గంటపాటు బతిమిలాడినా నేను విలన్‌గా చేయనని స్పష్టం చేసినట్లు చెప్పుకొచ్చారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)