ది కంజురింగ్‌: లాస్ట్‌ రైట్స్‌.. రియల్‌ స్టోరీ!

Published on Sun, 08/31/2025 - 15:01

హారర్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ కథాంశాలతో ఇంతకుముందు వచ్చిన కంజురింగ్‌ ఫ్రాంచైజ్‌ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల విశేష ఆదరణ పొందాయి. తాజాగా ఈ ఫ్రాంచైజ్‌లో రూపొందిన లేటెస్ట్‌ చిత్రం ది కంజురింగ్‌: లాస్ట్‌ రైట్స్‌. మైఖెల్‌ చావ్స్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని న్యూ లైన్‌ సినిమా సమర్పణలో ది సఫ్రాన్‌ కంపెనీ, యాన్‌ అటామిక్‌ మాన్‌స్టర్‌ ప్రొడక్షన్‌ సంస్థలు నిర్మించాయి. ఈ మూవీ సెప్టెంబర్‌ 5న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు చిత్ర కింది వివరాలను తెలిపారు. 

ఇది 1980–90 మధ్య జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన కథా చిత్రం అని చెప్పారు. ఇంతకుముందు వచ్చిన కంజురింగ్‌ ఫ్రాంచైజ్‌లో కంటే భారీ బడ్జెట్‌లో రూపొందిన మూవీ అని పేర్కొన్నారు. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగే కథ, కథనాలతో ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుందన్నారు. ఈ చిత్రాన్ని భారతదేశంలో వార్నర్‌ బ్రదర్స్‌ పిక్చర్స్‌ సంస్థ తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్లం భాషల్లో విడుదల చేస్తోంది.

 

చదవండి: జీవితంపైనే అసహ్యం.. నాకు చావే దిక్కు!: హీరో రెండో భార్య

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)