Breaking News

పొన్నియిన్‌ సెల్వన్‌తో క్రేజ్‌.. త్రిషకు మరో సూపర్‌ ఛాన్స్‌

Published on Sun, 05/21/2023 - 08:16

ప్రస్తుతం నటి త్రిష క్రేజ్‌ మామూలుగా లేదు. దర్శకుడు మణిరత్నం పుణ్యమా అంటూ పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో యువరాణి కుందవై పాత్రలో నటించే అవకాశం ఈమె తలుపు తట్టింది. అంతే ఆ చిత్ర తొలి భాగంలో నటి ఐశ్వర్య రాయ్‌ కంటే కూడా ఎక్కువ పేరు తెచ్చుకుంది. పొన్నియిన్‌ సెల్వన్‌– 2 చిత్రం కూడా విజయం సాధించడంతో త్రిష తన హవాను మరోసారి కొనసాగిస్తోంది.

ప్రస్తుతం నటుడు విజయ్‌కి జంటగా లియో చిత్రంలో నటిస్తోంది. అదేవిధంగా ది రోడ్‌ అనే లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రం ఈ బ్యూటీ చేతిలో ఉంది. త్వరలో అజిత్‌ కథానాయకుడిగా నటించనున్న విడాముయర్చి చిత్రంలో కూడా హీరోయిన్‌గా త్రిష పేరే వినిపిస్తోంది. కాగా తాజాగా మరో లక్కీ చాన్స్‌ త్రిష వరించింది. అలాగే మరో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతోంది. చదవండి: కాంతార తరహాలో.. ఆది పినిశెట్టి హీరోగా కొత్త చిత్రం 

ఇంతకుముందు పలు భారీ చిత్రాలను నిర్మించిన వేల్స్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ అధినేత ఐసరి గణేష్‌ నిర్మిస్తున్న నూతన చిత్రంలో నాయకిగా ఈ బ్యూటీ నటించనుంది. దీనికి గౌరవ్‌ నారాయణ దర్శకత్వం వహించనున్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్లో రూపొందునున్న ఈ చిత్రంలో ముఖ్య ముఖ్యపాత్రల కోసం ప్రముఖ నటులను సంప్రదిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. త్వరలోనే చిత్ర షూటింగ్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు.

Videos

YSRCP పేరుతో దొంగ నామినేషన్లు వేసిన 16 మంది TDP నేతలు వీళ్లే..!

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

టీడీపీ నేతలకు తొడగొట్టి సవాల్ విసిరిన మహిళ.. ఇది వింటే..!

టెక్ మహీంద్రా షేర్లలో దూకుడు... 100 షేర్లకు మరో 100 ఫ్రీ

జనసేన అభ్యర్థిని చితక్కొట్టిన TDP గూండాలు

కుప్పంలో YSRCP పేరుతో TDP దొంగ నామినేషన్లు.. అడ్డంగా దొరికిపోయిన బాబు

మా పై దాడి చేస్తారా.. తేల్చుకుందాం! TDPకి జనసేన నేతలు STRONG వార్నింగ్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్