Breaking News

బాడీ షేమింగ్‌ చేస్తారు,చాలా బాధేస్తుంది.. హనీరోజ్‌ ఆసక్తికర కామెంట్స్‌

Published on Sun, 04/02/2023 - 10:31

హీరోయిన్‌ హనీరోజ్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరసింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఓవర్‌నైట్‌ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది.ఈ ఒక్క సినిమాతో తెలుగులో బోలెడంత పాపులారిటీని దక్కించుకుంది. నిజానికి ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌కి చాలా ఏళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చింది. ఆలయం,'ఈ వర్షంసాక్షిగా' అనే సినిమాల్లో నటించినా వీరసింహారెడ్డితో సాలిడ్‌ హిట్‌ను అందుకుంది.

ముఖ్యంగా యూత్‌లో తిరుగలేని పాపులారిటీని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో పలు షాప్‌ ఓనెనింగ్స్‌కి చీఫ్‌ గెస్టుగా హాజరై సందడి చేస్తుంది. తాజాగా ఓ షోరూం ఓపెనింగ్‌లో పాల్గొన్న హనీరోజ్.. బాడీ షేమింగ్‌ అంశంపై మాట్లాడింది. సినిమాల్లో పాత్రకు తగ్గట్లు నా డ్రెస్సింగ్‌ ఉంటుంది. నాకు నచ్చినట్లుగా కనిపించడానికి ఇష్టపడతా.

ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏ విధంగా కనిపించాలన్నది నటీనటుల పర్సనల్‌ ఛాయిస్‌. హీరోయిన్లు కాస్త బరువు పెరిగినా జనాలు ట్రోల్స్‌ చేస్తుంటారు. ఇష్టానుసారంగా సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ కామెంట్స్‌ చేస్తూ మానసికి ఒత్తిడిని కలిగిస్తాయి. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. 

Videos

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)