పుష్ప స్టైల్‌ వినాయకులు.. దర్శనానికి పోటెత్తిన మహిళా అభిమానులు!

Published on Thu, 08/28/2025 - 21:29

పుష్ప క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా మేనరిజానికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. సుకుమార్- అల్లు అర్జున్‌ కాంబోలో వచ్చిన ఈ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. పుష్పరాజ్‌కు ఉన్న క్రేజ్‌తో తాజాగా వినాయక చవితికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమిళనాడులోని హోసూరుకు చెందిన ఫ్యాన్స్ పుష్ప మూవీ సెట్‌ తరహాలో ఏ‍ర్పాటు చేశారు. ఎర్రచందనం దుంగల సెటప్‌తో అచ్చం పుష్ప స్టైల్లో ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు.

ఈ పుష్ప స్టైల్లో ఉన్న వినాయక విగ్రహాలను చూసేందుకు అభిమానులే కాదు.. భక్తులు కూడా పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఈ వినాయక చవితి రోజున పూజలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్‌ షేర్ చేశారు. ఫైనల్‌గా దర్శనం పూర్తయిందని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఈ విగ్రహాలను దర్శించుకునేందుకు వచ్చినవారిలో మహిళ అభిమానులు, భక్తులు కూడా ఉన్నారు. ఇది చూసిన పుష్పరాజ్ ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

గతేడాది డిసెంబర్‌లో రిలీజైన పుష్ప-2 బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటించింది. 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)