Breaking News

హనుమాన్ నటి హాలీవుడ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే?

Published on Wed, 06/25/2025 - 17:12

హనుమాన్‌ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో అభిమానం దక్కించుకున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్‌. అంతకుముందే బాలయ్య మూవీ వీరసింహారెడ్డిలో తనదైన నటనతో మెప్పించింది. గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన కోలీవుడ్ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. తాజాగా తన హాలీవుడ్‌ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతోంది.

ప్రముఖ బ్రిటీష్ నటుడు జెరెమీ ఐరన్స్‌తో కలిసి వరలక్ష్మీ శరత్ కుమార్‌ అరంగేట్రం చేయనుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మూవీకి రిజానా-ఏ కేజ్డ్ బర్డ్‌ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీని మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ప్రముఖ శ్రీలంక దర్శకుడు చంద్రన్ రుత్నం దర్శకత్వం వహిస్తున్నారు. దక్షిణాది సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన వరలక్ష్మీ.. హాలీవుడ్‌లో ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)