Breaking News

పెళ్లి తర్వాత కూడా తగ్గేదే లేదంటున్న క్రేజీ బ్యూటీ

Published on Tue, 10/24/2023 - 06:53

పెళ్లి తర్వాత కూడా బిజీగా ఉన్నా అతి కొద్దిమంది హీరోయిన్లలలో హన్సికా మోత్వాని ఒకరు. ఈ ముంబై బ్యూటీ కథానాయకిగా ఎక్కువ పేరు, డబ్బు గడిచింది మాత్రం తెలుగు, తమిళం భాషా చిత్రాలతోనే. టాలీవుడ్‌లో దేశముదురు చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ కొట్టింది. మాప్పిళై చిత్రంతో తమిళంలోనూ కథానాయకిగా రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా హిట్‌ కొట్టింది హన్సిక.

సౌత్‌లో ఈ రెండు భాషల్లోనూ గట్టి పునాదినే వేసుకుంది. ముఖ్యంగా తమిళంలో ధనుష్‌, విజయ్‌, సూర్య, శింబు స్టార్‌ హీరోల సరసన గుర్తింపు తెచ్చుకుంది. అన్ని భాషల్లోనూ కలిపి 50 చిత్రాల మైలురాయిని అధిగమించిన హన్సిక గత ఏడాది పెళ్లి కూడా చేసుకుంది. అయినప్పటికీ ఈ బ్యూటీ నటనకు దూరం కాలేదు. ఇంకా చెప్పాలంటే అంతకుమించి అందాలను మెరుగు పరచుకోవడంపై ఏమాత్రం అశ్రద్ధ వహించడం లేదు. మొదట్లో కొంచెం బొద్దుగా ఉండి జూనియర్‌ కుష్బూగా ముద్ర వేసుకున్న హన్సిక ఆ తర్వాత చాలా స్లిమ్‌గా తయారైంది.

ఇప్పటికీ ఈ అమ్మడు జిమ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతుందట. అందాన్ని కాపాడుకోవడానికి తలకిందులుగా వర్కౌట్స్‌ చేస్తోంది. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. కాగా హన్సిక చేతిలో ఇప్పటికీ తెలుగులో 4, తమిళంలో 4 చేస్తూ బిజీగా ఉంది. ఇక ఎప్పుడూ అభిమానులకు టచ్‌లో ఉండే విషయంలోనూ తగ్గేదేలే అంటోంది. తరచూ తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ వారిని అలరిస్తోంది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)