Breaking News

ఫిబ్రవరిలో యుఫోరియా

Published on Tue, 12/02/2025 - 00:42

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించిన తాజా చిత్రం ‘యుఫోరియా’. భూమిక చావ్లా, గౌతమ్‌ వాసుదేవ మీనన్, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్‌ గవిరెడ్డి, లిఖిత యలమంచలి కీలక పాత్రలు పోషించారు. రాగిణి గుణ సమర్పణలో గుణ హ్యాండ్‌ మేడ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ , యుక్తా గుణ నిర్మించారు. ఈ సినిమాని క్రిస్మస్‌ కానుకగా ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తొలుత ప్రకటించారు. అయితే తాజాగా 2026 ఫిబ్రవరి 6న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రయూనిట్‌ పేర్కొంది.

‘‘నేటి యువతకి, కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో గుణశేఖర్‌ ‘యుఫోరియా’ తీశారు. మా సినిమాని ఈ నెల 25న విడుదల చేయాలనుకున్నాం. అయితే ఈ క్రిస్మస్‌కి అనుకోకుండా చాలా సినిమాలు రిలీజ్‌లకు సిద్ధమయ్యాయి. ఈ బాక్సాఫీస్‌ రద్దీని తగ్గించటానికి, ‘యుఫోరియా’ మూవీకి మంచి రిలీజ్‌ డేట్‌ అవసరమని భావించి, 2026 ఫిబ్రవరి 6న విడుదల చేయబోతున్నాం. మా చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆలోచింప చేసేలా, గొప్ప అనుభూతిని అందించాలి అనేది మా ఆలోచన’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ, కెమెరా: ప్రవీణ్‌ కె పోతన్‌.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)