Grammy Awards 2024: రీసౌండ్‌ చేసిన శక్తి బ్యాండ్‌.. 46 ఏళ్లలో తొలిసారి..

Published on Mon, 02/05/2024 - 16:00

అంతర్జాతీయ వేదికపై మనవాళ్లు మరోసారి సత్తా చాటారు. సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల(Grammy Awards 2024)ను శక్తి మహదేవన్‌, జాకీర్‌ హుస్సేన్‌ ఎగరేసుకుపోయారు. వీరి బ్యాండ్‌లో రిలీజైన 'దిస్‌ మూమెంట్‌'కు బెస్ట్‌ గ్లోబల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌గా గ్రామీ పురస్కారం వరించింది. అలాగే పాస్తో పాట, ఆజ్‌ వి స్పీక్‌ ఆల్బమ్‌కుగానూ జాకీర్‌ హుస్సేన్‌(తబల), రాకేశ్‌ చౌరాసియా(ఫ్లూటు) మరో రెండు అవార్డులు గెలుచుకున్నారు. సోమవారం నాడు అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో 69వ గ్రామీ అవార్డు వేడుకలు జరిగాయి. భారతీయ కళాకారులకు మూడు అవార్డులు రావడంతో అభిమానులు, సంగీత ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

రెండోసారి గ్రామీ విజేత
కాగా జాకీర్‌ హుస్సేన్‌ 2009లో గ్లోబల్‌ డ్రమ్‌ ప్రాజెక్ట్‌ ఆల్బమ్‌కుగానూ తొలిసారి గ్రామీ పురస్కారం అందుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఏకంగా మూడు (ఇందులో రెండు రాకేశ్‌తో కలిసి తీసుకున్నవి) పురస్కారాలు అందుకోవడంతో ఆయన్ను అభినందిస్తున్నారు. 'గ్రామీ' అందుకున్న దిస్‌ మూమెంట్‌ పాటను శంకర్‌ మహదేవన్‌(సింగర్‌), జాన్‌ మెక్‌లాఫ్లిన్‌ (గిటార్‌), జాకీర్‌ హుస్సేన్‌ (తబలా), గణేశ్‌ రాజగోపాలన్‌ (వయోలిన్‌) వంటి ప్రతిభావంతులైన ఎనిమిది మంది ‘శక్తి’ బ్యాండ్‌ పేరిట కంపోజ్‌ చేశారు.

శక్తి బ్యాండ్‌ ఏర్పడింది అప్పుడే!
కాగా శక్తి బ్యాండ్‌ 1973లో ఏర్పాటైంది. మొదట్లో దీనికి మహావిష్ణు ఆర్కెస్ట్రా అన్న పేరు ఉండేది. వీరు భారతీయ సాంప్రదాయ సంగీతాన్ని ప్రధానంగా వాయించేవారు.  అప్పట్లో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యాండ్‌ ఎన్నో కచేరీలు నిర్వహించింది. దాదాపు 46 ఏళ్ల తర్వాత అదే 'శక్తి' బ్యాండ్‌ పేరిట దిస్‌ మూమెంట్‌ అనే ఆల్బమ్‌ విడుదలైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతప్రియులను ఆకట్టుకుంది. ఈ ఆల్బమ్‌లో శ్రీని డ్రీమ్‌, బెండింగ్‌ రూల్స్‌, కరుణ, గిరిరాజ్‌ సుధ, మోహనం, లాస్‌ పల్మాస్‌, చంగై నైనో, సోనో మామ అనే పాటలు ఉన్నాయి.

చదవండి: 12th ఫెయిల్‌ దర్శకుడి భార్యపై కంగనా ఫైర్‌

Videos

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)