Breaking News

బుల్లెట్‌ గాయంతో​ కోలుకున్న గోవిందా.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌

Published on Fri, 10/04/2024 - 15:12

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, శివసేన నాయకుడు గోవిందా బుల్లెట్‌ గాయంతో కోలుకున్నారు. తన వ్యక్తిగత గన్‌ మిస్‌ఫైర్‌ కావడంతో రెండురోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు తెలిపారు. దీంతో ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్‌ అయ్యారు. అక్టోబర్‌ 1న ముంబైలో ఇంటి నుంచి బయలుదేరే సమయంలో తన రివాల్వర్‌ను శుభ్రం చేస్తుండగా గన్‌ మిస్‌ఫైర్‌ అయింది. దీంతో బుల్లెట్‌ అతని కాలిలోకి దూసుకెళ్లిడంతో తీవ్రంగానే రక్తస్రావమైంది.

ముంబైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి నుంచి వీల్‌ఛైర్‌లో గోవిందా బయటకు వస్తున్న సమయంలో పలువురు అభిమానులు, ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. తన ఆరోగ్యం గురించి పలు విషయాలను తెలుసుకొని పరామర్శించారు. దీంతో ఆయన కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు.  తాను క్షేమంగా ఉన్నానని బదులిచ్చారు. తన కోసం  ప్రార్థించిన అభిమానులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)