Breaking News

ఎట్టకేలకు అప్‌డేట్ ఇచ్చిన గూఢచారి

Published on Mon, 08/04/2025 - 17:30

అడివి శేష్.. క్షణం, గూఢచారి, మేజర్ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ 2022లో వచ్చిన 'హిట్ 2' తర్వాత హీరోగా మరో సినిమా చేయలేదు. దాదాపు మూడేళ్లుగా కనిపించలేదు. కొన్నాళ్ల క్రితం 'డెకాయిట్' మూవీ గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది క్రిస్మస్‌కి థియేటర్లలోకి రానుంది. మరోవైపు చాన్నాళ్లుగా సెట్స్‌పై ఉన్న 'గూఢచారి 2' గురించి కూడా అప్‌డేట్ ఇచ్చారు.

(ఇదీ చదవండి: హీరోకి మెల్లకన్ను ఉంటే.. 'శ్రీ చిదంబరం' గ్లింప్స్‌ రిలీజ్)

2018లో రిలీజైన 'గూఢచారి' సూపర్ హిట్ అయింది. దానికి కొనసాగింపుగా తీస్తున్న సీక్వెల్ మాత్రం చాలా కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తోంది. తొలుత బనిత సంధు అనే హీరోయిన్ అనుకున్నారు. ఏమైందో గానీ ఆమెని తీసేసి బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బిని పెట్టుకున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మే 1న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మూడు పోస్టర్స్ రిలీజ్ చేశారు.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. వినయ్‌ కుమార్‌ దర్శకుడు. 'గూఢచారి' కథ మొత్తం భారతదేశంలోనే జరగ్గా.. ఈ రెండో భాగం అంతర్జాతీయంగా ఉండనుంది. తొలి భాగంలో కనిపించిన పాత్రలతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు ఈ రెండో భాగంలో పరిచయం కానున్నాయి. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు)

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు