Breaking News

'జువెల్లర్స్‌' యాడ్‌లో మెరిసిన మరో వారసురాలు

Published on Sat, 11/08/2025 - 12:00

ఘట్టమనేని మంజుల తన కూతురు జాన్వీ స్వరూప్‌ను ఒక వాణిజ్య ప్రకటనతో పరిచయం చేశారు. లెజెండరీ సూపర్‌స్టార్‌ కృష్ణకు మనవరాలు, మహేష్‌ బాబుకు మేనకోడలుగా జాన్వీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తాజాగా ఆమె ఒక జువెల్లర్స్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక అయ్యారు.  సినిమాల్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె తొలిసారి  జువెల్లర్స్‌కు సంబంధించిన వ్యాపార ప్రకటనలో కనిపించి మెప్పించారు.

ఇప్పటికే నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని కూడా జువెల్లర్స్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా  వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జాన్వీ కూడా ఈ యాడ్‌లో చాలా చక్కగా కనిపించడమే కాకుండా తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. నెటిజన్ల నుంచి కూడా ఆమెకు ప్రశంసలు అందుతున్నాయి.

ఘట్టమనేని జాన్వీ స్వరూప్‌ త్వరలో హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఆమె నటన, డాన్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందడమే కాకుండా ఇప్పటికే ఒక స్టోరీని కూడా ఫైనల్‌ చేశారట. ఇక జాన్వీ తల్లి మంజుల ఘట్టమనేని సినిమా పరిశ్రమలో దర్శకురాలిగా   ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె సినిమాల నుంచి కొంత దూరంగా ఉన్నప్పటికీ కూతురును ప్రోత్సహిస్తున్నారు. జాన్వీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే తప్పుకుండా ఘట్టమనేని అభిమానులు స్వాగతిస్తారని చెప్పవచ్చు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)