Breaking News

హిందీ ‘బిగ్‌బాస్‌ 19’ విజేత గౌరవ్‌.. ప్రైజ్‌ మనీ ఎంతంటే..

Published on Mon, 12/08/2025 - 07:50

హిందీ ‘బిగ్‌బాస్‌ 19’ ముగిసింది.  ఈ సీజన్‌లో గౌరవ్‌ ఖన్నా (43) విజేతగా నిలిచారు. బాలీవుడ్‌ బుల్లితెర నటుడిగా, యాంకర్‌గా ఆయనకు చాలా గుర్తింపు ఉంది. CID వంటి పాపులర్‌  క్రైమ్‌ థ్రిల్లర్‌ సీరిస్‌లో ఆయన నటించారు. గతేడాదిలో జరిగిన సెలబ్రిటీ మాస్టర్‌ చెఫ్‌ కార్యక్రమంలో కూడా ఆయన 12మందితో పోటీ పడి విజేతగా నిలిచారు. ఇప్పుడు బిగ్‌బాస్‌ విన్నర్‌గా నిలిచి బాలీవుడ్‌లో మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు.

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా ఈ సీజన్‌ సుమారు 100రోజులకు పైగానే కొనసాగింది. టాప్‌-5లో అమల్ మల్లిక్, తాన్యా మిట్టల్, గౌరవ్ ఖన్నా, ప్రణిత్ మోర్, ఫర్హానా భట్ నిలిచారు. అయితే, ప్రేక్షకుల ఓటింగ్‌ ప్రకారం గౌరవ్ ఖన్నా బిగ్ బాస్ 19 విజేతగా నిలిచిన గౌవర్‌ ఖన్నా ట్రోఫీతో పాటు రూ. 50 లక్షల ప్రైజ్‌ మనీ అందుకున్నారు.  ఫర్హానా భట్ మొదటి రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్‌ వేడుకలో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే తమ రాబోయే చిత్రం తు మేరీ మై తేరా మై తేరా తు మేరీని ప్రమోట్ చేయడానికి కనిపించారు. స్ప్లిట్స్‌విల్లా X6ని ప్రమోట్ చేయడానికి సన్నీ లియోన్, కరణ్ కుంద్రా కూడా వేడుకల్లో పాల్గొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)