భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్
Breaking News
ఒరిజినల్ గరివిడి లక్ష్మిని చూశారా?.. స్టేజీపై అదరగొట్టేసింది
Published on Sun, 10/18/2026 - 09:58
ఉత్తరాంధ్రలో బుర్రకథలతో చాలా గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కించిన మూవీ'గరివిడి లక్ష్మి '. పీపుల్స్ మీడియా నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో ఆనంది కీలక పాత్రలో నటించారు. ఆనందితో పాటు రాగ్ మయూర్, నరేష్, శరణ్య ప్రదీప్, రాశి తదితరులు కీలక పాత్రలు చేశారు. 90స్ లో ఏకంగా 10 వేలకు పైగా ప్రోగ్రామ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష్మి జీవిత కథ ఈ సినిమా.
ఈ మూవీ రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్కు రియల్ గరివిడి లక్ష్మీ అద్భుతమైన ఫర్మామెన్స్ ఇచ్చారు. పాటలు పాడుతూ వేదికపై అందరినీ అలరించారు. తన పాటలతో అక్కడున్న మంత్ర ముగ్ధుల్ని చేశారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
గరివిడి లక్ష్మి గారి పాటా 🤩🎶 A Joyful Musical Moment with #GarividiLakshmi Garu at the Success Press Meet ❤️❤️❤️ Book your tickets now! 🎟️ https://t.co/pCZrhVy8I1 @peoplemediafcy @vishwaprasadtg #KrithiPrasad @anandhiactress @smayurk @gowrinaidujammu @CharanArjunwave @ItsActorNaresh @AnkithKoyyaLive @sujithkolli #Raasi @Ananyabhat14 #SharanyaPradeep @kishorepolimera @BonguSathi @tseriessouth @shreyasgroup
— People Media Factory (@peoplemediafcy) October 17, 2026
Tags : 1