Breaking News

బిగ్‌బాస్‌ రెమ్యునరేషన్‌, నాగార్జున ఎంతిచ్చాడో కూడా చెప్పేసిన గంగవ్వ

Published on Sun, 03/05/2023 - 14:41

బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌లో మోస్ట్‌ ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ద హౌస్‌గా గంగవ్వను కొనియాడుతూ ఉంటారు. తను ఇంట్లో ఉన్నన్నిరోజులు హౌస్‌ కళకళలాడిపోయింది. తన మాటలతో, పంచులతో అందరినీ నవ్వించింది అవ్వ. కానీ పచ్చటి పల్లె వాతావరణమే ఊపిరిగా బతికే ఆమె ఏసీ గదుల్లో ఉండలేకపోయింది. అనారోగ్యంతో నీరసించిపోయింది. తనను పంపించేయమని వేడుకుంది. ఆమె గోస చూడలేక బిగ్‌బాస్‌ తనను హౌస్‌ నుంచి పంపించేశాడు. తిరిగి ఇంటికి వచ్చాక గంగవ్వ మళ్లీ యూట్యూబ్‌ వీడియోలతో రెచ్చిపోయింది. అందరికీ నవ్వుల పొట్లాలు పంచుతోంది. అయితే బిగ్‌బాస్‌ నుంచి వచ్చేటప్పుడు తనకు ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు నాగార్జున. ఆ హామీని నెరవేర్చాడు కూడా!

తాజాగా తన ఇంటికి సంబంధించిన విషయాలను పంచుకుంది గంగవ్వ. 'బిగ్‌బాస్‌ హౌస్‌లో 5 వారాలున్నందుకు రూ.10 లక్షలు ఇచ్చారు. నాగార్జున సార్‌ రూ.7 లక్షలు ఇచ్చారు. ఇల్లు కట్టడానికి మొత్తం రూ.20 లక్షలు ఖర్చైంది. అప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇంకా కొన్ని వారాలుండాల్సింది, కానీ అప్పుడేం అర్థం కాలేదు. అదే ఇప్పుడైతేనా.. ఒక్కొక్కరిని బయటకు పారేశి తాళమేద్దును' అని చెప్పుకొచ్చింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)