సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?
Breaking News
‘చంద్రబాబుది నియంతృత్వ పాలన.. ఎవరికీ రక్షణ లేదు’
ఆ ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది: మార్గాని భరత్
దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం.. 27 మంది మృతి
Assam: పోలీసుల అదుపులో సీజీపీ నేతలు, కార్యకర్తలు.. దీప్కే ఆగ్రహం
నీటిపై తేలుతున్న డ్రమ్ములో షాకింగ్ దృశ్యం
ఇరాన్లో కలకలం.. ఆస్పత్రి శిథిలాల కింద మోజ్తబా ఖమేనీ?
నా జీవితంలో మర్చిపోలేని గాయం: సీఎం విజయ్ ఎమోషనల్
Nepal: విరిగిపడ్డ మంచు చరియలు.. 10 మంది గల్లంతు
‘భారత్‌పై కన్నేస్తే గట్టి జవాబే’..‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ
రాహుల్.. ఇదేం విచిత్రమైన ప్రేమకథ: కేటీఆర్
మేమంతా చనిపోయే వాళ్లం: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
బంగారం, వెండి ధరలు ఇలా..
విశాఖ: వినాయక నిమజ్జనంలో విషాదం
యూపీలో వర్ష బీభత్సం..15 మంది మృతి
Nepal: మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరెస్ట్
విజయవాడ ధర్నా చౌక్‌లో తీవ్ర ఉద్రిక్తత
ఎల్పీయూలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. రెండువేల మంది విద్యర్థుల ఆందోళన!
బిగ్‌బాస్ నటి బరితెగింపు.. వైద్యునిపై దాడి, కారు అపహరణ
ట్రంప్ తిరస్కరణ.. ఇరాన్ కీలక ప్రకటన
భారత్‌కు రష్యా మద్దతు.. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం?
ఇండస్ట్రీలో విషాదం.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు మృతి
Published on Wed, 05/08/2024 - 10:18
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు ఇయాన్ గెల్డర్ కన్నుమూశారు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చిత్రంలో కెవాన్ లన్నిస్టర్ పాత్రకు గుర్తింపు తెచ్చుకున్నారు. క్యాన్సర్ బారిన పడిన ఆయన కోలుకోలేక మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బెన్ డేనియల్స్ ధృవీకరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.
ఇయాన్ గెల్డర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్‌తో పాటు సర్జ్, క్వీర్స్, షేక్స్పియర్ గ్లోబ్, హిజ్ డార్క్ మెటీరియల్స్. అండర్డాగ్ లాంటి చిత్రాల్లో నటించారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో కెవాన్ లన్నిస్టర్ పాత్రకే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. కాగా.. ఇటీవలే టైటానిక్ నటుడు సైతం మరణించిన సంగతి తెలిసిందే.
#
Tags : 1