Breaking News

గేమ్‌ ఛేంజర్‌ అప్‌డేట్‌ వచ్చేసింది.. ఎన్నాళ్లకెన్నాళ్లకు...?

Published on Sat, 09/07/2024 - 16:33

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ సినిమాకు ముహుర్తం పెట్టి దాదాపు మూడేళ్లు అవుతుంది. షూటింగ్‌ మొదలై రెండేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు ఓ మోషన్‌ పోస్టర్‌, పాట మినహా ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్‌..‘ఒకే ఒక్క అప్‌డేట్‌’ ఇవ్వండి అంటూ చిత్ర బృందానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

 ఇక వినాయక చవితి రోజున అప్‌డేట్‌ ఇస్తామని మేకర్స్‌ ప్రకటించడంతో.. ఏదైనా సర్‌ప్రైజ్‌ ఉంటుందేమోనని ఫ్యాన్స్‌ ఆశగా ఎదురు చూశారు.  చెప్పినట్లుగానే ఈ రోజు ఓ అప్‌డేట్‌ ఇస్తూ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. 

ఈ సినిమా నుంచి రెండో పాటను ఈ నెలలలోనే విడుదల కాబోతుంది. ఇదే మేకర్స్‌ ఇచ్చిన తాజా అప్‌డేట్‌. ఆ పాట ఏ తేదిన రిలీజ్‌ చేస్తారో కూడా చెప్పలేదు.  ఈ విషయాన్ని పక్కకు పెడితే కొత్తగా విడుదల చేసిన పోస్టర్‌లో మాత్రం రామ్‌ చరణ్‌ అదిరిపోయాడు. క్లాస్‌ దుస్తులు , తలకు ఎర్ర తువాల చుట్టి స్టైలీష్‌గా కనిపించాడు. దిల్‌ రాజ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)