Breaking News

Gaddar Movies List: గద్దర్ ఏ సినిమాల్లో నటించారో తెలుసా?

Published on Sun, 08/06/2023 - 16:08

ప్రజా గొంతు మూగబోయింది. వేల గొంతులను తన పాటలతో నిద్రలేపిన గొంతు ఇకపై వినిపించదు. ప్రతి క్షణం ప్రజల కోసమే పాటలు పాడిన ఆ స్వరం కనుమరుగైంది. దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజల గొంతుకై వినిపించి.. ప్రజా గాయకుడిగా పేరొందిన  గద్దర్ ఇక లేరు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు కాగా.. 1949లో జూన్ 5న మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌లో జన్మించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఓసారి గద్దర్ నటించిన సినిమాల గురించి తెలుసుకుందాం.

(ఇది చదవండి: ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూత ) 

1983లోనే రంగుల కల సినిమాలో గద్దర్ ప్రధాన పాత్రలో నటించారు. జగపతి బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం జై బోలో తెలంగాణ. ఈ చిత్రంలో గద్దర్ కీలక పాత్రలో కనిపించారు.   జైబోలో తెలంగాణ 2011నలో విడుదలైంది. 

2016లో ఆర్ నారాయణమూర్తి తెరకెక్కించిన దండకారణ్యం చిత్రంలో కనిపించారు.  సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ జంటగా నటించిన చిత్రం సాఫ్ట్ వేర్ సుధీర్. ఈ సినిమాలో 2019 రిలీజ్ కాగా.. గద్దర్‌ కీలకపాత్ర పోషించారు. అంతే కాకుండా గతేడాది వచ్చిన మెగాస్టార్‌ చిత్రం గాడ్‌ ఫాదర్‌లోనూ గద్దర్ కీలక పాత్రలో నటించారు.  . చిరంజీవి తండ్రికి స్నేహితుడిగా కనిపించారు.  గద్దర్ చివరిసారిగా  ఉక్కు సత్యాగ్రాహం చిత్రంలో నటించారు. ఆగస్టు 6 2023న హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

(ఇది చదవండి: గద్దర్ పాటలు ఎందుకంత స్పెషల్?) 

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)